Monday, 8 May 2017

Leaked hot scene in babu baga busy movie - బాబు బాగా బిజీలో హాట్ సీన్ లీకైంది. అందులో మ‌సాలా ఏ రేంజ్‌లో ఉందో తెలుసా..?

శ్రీనివాస్‌ అవసరాల, మిస్తి చక్రవర్తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం బాబు బాగా బిజీ. బాహుబ‌లి 2 సినిమా ఇంకా జోరు త‌గ్గ‌క‌ముందే బాబు బాగా బిజీ థియేట‌ర్స్‌లోకి వ‌చ్చేసింది. మ‌సాలా స‌న్నివేశాల‌ను ద‌ట్టించి తీసిన సినిమా కావ‌డంతో మొద‌ట్నుంచీ ఈ సినిమా ప‌ట్ల అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.గ‌తంలో తాను న‌టించిన సినిమాల క‌న్నా భిన్నంగా ఇందులో న‌టుడు శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌ క‌నిపించాడు. హాట్ సీన్లు ఓ రేంజ్‌లో ఉండ‌డంతో మొద‌ట సెన్సార్ బోర్డు ఈ సినిమాకు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయా సీన్ల‌ను రీషూట్ చేసి సినిమాను మ‌ళ్లీ విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ మ‌సాలా స‌న్నివేశాలకు ఇందులో ఢోకా లేదు. దాన్ని నిరూపించేందుకే ఓ లీకైన వీడియో ఇప్పుడు నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


లీక్ అయిన సీన్‌లో శ్రీ‌నివాస్ అవ‌స‌రాల, న‌టి సుప్రియ‌లు ఓ రేంజ్‌లో న‌టించిన‌ట్టు చాలా క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది. ఒక్క సీనే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ యూత్‌ను అట్రాక్ట్ చేసే సీన్లు బాగా ఉండ‌డంతో క‌లెక్ష‌న్ల‌కు మినిమం గ్యారంటీ ఉంటుంద‌న్న భ‌రోసా నిర్మాతల్లో ఉంది. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ప్ప‌టికీ హాట్ సీన్లు కావాల‌నుకునే వారు తాపీగా ఈ సినిమాకు వెళ్ల‌వ‌చ్చు..!

“Babu Baga Busy” is the remake of the popular hit Bollywood film “Hunter”. It is a complete adult comedy starring Avasarala Srinivas who absolutely lives in peculiar roles. It is to hit the cinemas on 5th May 2017 and a day before a hot clip has leaked out.

The scene shows the hero and Supriya in a scene that is bound to send young men’s pulses racing and gasping for more. It is set in a kitchen and is said to have been deliberately leaked to give the audiences an idea of what the film has in it for them. Needless to say the clipping has already gone viral on the social network with thousands viewing and sharing it.

Well!! When a film is competing with the likes of “Bahubali – The Conclusion”, it has little choice left but to resort to such gimmicks to gain popularity.

No comments:

Post a Comment

Top Lesbian Heroine Couple broke-up? Guess them!

There is a young heroine who is getting huge craze in Telugu and Tamil. The beauty had two years with block buster hit movies.  There...